10, ఏప్రిల్ 2010, శనివారం

జీవిత సత్యం

విషం తేనయింది

మోసం మేలిముసుగయింది

వేయి కళ్ళు కావాలి

ప్రతి అడుగుకూ


కరెన్సీ శాసనమయింది

విలాసం అవసరమయింది

ఇనుప గొళ్ళెం కావాలి

కోర్కెల మనస్సుకు


స్వార్థం బలపడింది

ప్రెమ చిక్కి శల్యమయింది

ప్రకృతి పాఠం కావాలి

సంకుచిత మనిషికి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి